Thursday, 10 November 2016

ప్రేమ కోసం ప్రాణం ఇస్తాను అని చెప్పాను గాని..
ప్రాణం ఉన్నంత కాలం నీన్నే ప్రేమిస్తా ...!

Thursday, 1 September 2016

మన మధ్య ఉన్న దూరాన్ని, దూరం చేస్తే..
     మన మనస్సున్నా మిగిలే మధుర భావలెన్నో..!

Thursday, 18 August 2016

వికసించే ఫువ్వా.. వాడిపొకుమా...
కదిలే కాలమా.. ఆగిపొకుమా...
నా ప్రియా రాగమా.. వదిలిపొకుమా...
నన్ను మరిచిపొకుమా...!

Tuesday, 19 July 2016

తన వెంట సైన్యం లేదు..
తనతో ఆయుధం లేదు..
యుద్ధమే జరగలేదు..
కాని, నా మనసు నా నుండి వెలిపొయింది..!

Friday, 20 May 2016

రెప్ప వెనకల తొలి స్వప్నమా..
  నన్ను కవ్వించకే ప్రియా నేస్తమా..!
నా ప్రేమకు ప్రతిరూపమా..
    నన్ను మరిచావే ప్రియ నేస్తమా..!

Thursday, 19 May 2016

అందరు నా కళ్ళకు కనక్ట్ ఐతే..
   ఇది నా మనసుకు కనక్ట్ అయింది..!

Sunday, 3 April 2016

ప్రేమలో అవునాన్న కాదన్నా..
  ప్రేమించిన వాళ్ళ నిర్ణయం ఏదైనా..
ప్రేమిస్తూనే ఉంటాను.. 
  ప్రేమించేదాక.. మరణించేదాక..

Sunday, 27 March 2016

సముద్రానికి అల్లని.. 
       పరిచయం చెయ్యనవసరం లేదు..
మేఘానికి చినుకిని.. 
       పరిచయం చెయ్యనవసరం లేదు..
చంద్రునికి వెన్నెలను..
       పరిచయం చెయ్యనవసరం లేదు..
అలాగే ప్రేమకు తన ప్రేమని..
       పరిచయం చెయ్యనవసరం లేదు.. 
పెళ్ళిలో ప్రేమను వెతుకోవాలి..
  ప్రేమలో ఆ అవసరం లేదు..

Saturday, 26 March 2016

ఒకసారి దగ్గరైతే..
   ఎన్నోసార్లు దూరమవుతున్నావ్..!
నాన్నుంచి నువ్వు దూరమైనకొది..
  నా అలోచనలకు దగ్గరవుతున్నావు..!

Sunday, 20 March 2016

నింగిలో తారలేన్నునా..
    నేలపై అందమేధైన..
నిన్ను చూసి ఆవి దాగెనె..
    చెలియా.. సఖియా..
రాసే ప్రతి అక్షరంలోను.. 
             నీ ధ్యాసే..
గడిచే ప్రతి క్షణంలోను..
             నీ ధ్యాసే..
మరువలేని మిత్రమా..
   మరల రాని ప్రియతమా..
ప్రేమను ప్రేమతో ప్రేమించిన ప్రేమ..
  ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది..
కనులు మట్లాడతయాని తెలియదు...
     తన కనులు చూసేదాక...
కోపం కూడ అందంగా ఉంటుందని తెలియదు...
     తన కోపం చూసేదాక...
నా ప్రయాణం తనతో సాగెను...
     నా ప్రేమను చెప్పెదాక...  

Thursday, 17 March 2016

కరిగే ఈ కాలం లో..
  నడిచే ఈ లోకం లో..
పిలిచే నా పలుకు లో..
  చెప్పనా ఈ మైకం లో..
చెలియా.. సఖియా..

Monday, 14 March 2016

నీతో నా ప్రయాణం..
       నాకేదో తేలియని సంతోషం..
నువ్వు లేని ప్రతి క్షణం..
       మరువలేను క్షణ క్షణం..