రెప్ప వెనకల తొలి స్వప్నమా.. నన్ను కవ్వించకే ప్రియా నేస్తమా..! నా ప్రేమకు ప్రతిరూపమా.. నన్ను మరిచావే ప్రియ నేస్తమా..!
Thursday, 19 May 2016
అందరు నా కళ్ళకు కనక్ట్ ఐతే.. ఇది నా మనసుకు కనక్ట్ అయింది..!
Sunday, 3 April 2016
ప్రేమలో అవునాన్న కాదన్నా.. ప్రేమించిన వాళ్ళ నిర్ణయం ఏదైనా.. ప్రేమిస్తూనే ఉంటాను.. ప్రేమించేదాక.. మరణించేదాక..
Sunday, 27 March 2016
సముద్రానికి అల్లని.. పరిచయం చెయ్యనవసరం లేదు.. మేఘానికి చినుకిని.. పరిచయం చెయ్యనవసరం లేదు.. చంద్రునికి వెన్నెలను.. పరిచయం చెయ్యనవసరం లేదు.. అలాగే ప్రేమకు తన ప్రేమని.. పరిచయం చెయ్యనవసరం లేదు..
పెళ్ళిలో ప్రేమను వెతుకోవాలి.. ప్రేమలో ఆ అవసరం లేదు..
Saturday, 26 March 2016
ఒకసారి దగ్గరైతే.. ఎన్నోసార్లు దూరమవుతున్నావ్..! నాన్నుంచి నువ్వు దూరమైనకొది.. నా అలోచనలకు దగ్గరవుతున్నావు..!
Sunday, 20 March 2016
నింగిలో తారలేన్నునా.. నేలపై అందమేధైన.. నిన్ను చూసి ఆవి దాగెనె.. చెలియా.. సఖియా..